Friday, December 2, 2022

అది ఒక ఆనందం

కొమ్మలతో పట్టుకొచ్చి వెలుగులు మీద జల్లుతుంటే, సంబరపడుతున్న ఆ ఆకులను చూసి నవ్వుతున్న సూరీడు

 

Sunday, November 27, 2022

అందాలెన్ని రంగులో


 ఆకులు రాలే కాలంలో, ఆ లేత ఎండలో, ఆ నింగి నీలంతో కూడి, అందాలెన్ని రంగులో