Tuesday, October 25, 2011

వెచ్చని ఎండలో వెన్న ముద్దలు - నీలాల నింగిలో వేలాడే మబ్బులు

3 comments:

  1. కృష్ణుడు ఇంకా చూచినట్లు లేడు, దోచుకు పోగలడు జాగ్రత్త౦డోయ్.

    ReplyDelete
  2. మీరలా అంటే నాకిలా అనిపించింది:
    ఆ నింగిలోని నీలమే శ్రీకృష్ణుడు. ఆయన చేతినుంచి జారిన వెన్న ముద్దలే ఈ తెల్లని మేఘాలు. ఏమంటారు? :)

    ReplyDelete
  3. బావుంది బావుంది. మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి సుభాకా౦క్షలండీ...

    ReplyDelete