Monday, November 7, 2011

మేఘమాల - మాల ఆకారంలో మేఘాలు

2 comments:

  1. ఈ చిత్రాన్ని చూస్తుంటే నాకు భలే రాముడు చిత్రంలో ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగా రావేలా? మెల్లగా రావేలా? అనే పాట గుర్తుకొస్తోంది!

    ReplyDelete
  2. :) మబ్బులు ఇక్కడ తెల్లనివాయె. మారుతున్న ఆకుల రంగులను తమలో నింపుకోమన్నదో, లేక ఆ నీలాకాశం ఆ రంగులను వలచి వరమాలను మబ్బుల రూపంలో పంపిందో. ఏమైందో ఏమో కానీ ఆ మర్నాడే మంచు కురిసింది.

    ReplyDelete