Tuesday, September 27, 2011

పొగమంచు, పావురాలు

3 comments:

  1. పెదవి కదిపితే తెలి మంచు తెరలు తొలగునేమో
    రెక్కల సవ్వడికే ప్రకృతికి ధ్యాన భంగమవునేమో...

    ReplyDelete
  2. వావ్, జ్యోతిర్మయి గారూ, నా బ్లాగు ధన్యమైంది.
    చక్కటి భావం.
    Thanks.

    ReplyDelete
  3. లలిత గారూ..మీరా నేను కామెంట్ పెట్టేప్పుడు మీ ప్రొఫైల్ చూడలేదు. మా తెలుగు పిల్లలకు మీ కథలన్నీ వినిపిస్తు౦టానండీ...ముఖ్యంగా మీ రికార్డిడింగ్ చాలా బావు౦ది. థాంక్ యు..

    ReplyDelete