Friday, September 23, 2011

నింగినంటే చెట్టు

6 comments:

  1. అబ్బా లలితగారూ, మీరు మళ్ళీ ఇలా ప్రశ్నవేస్తే చెప్పడం కష్టమండీ :)

    ReplyDelete
  2. వచ్చిందే ఒక్క వ్యాఖ్య. (ఇంకోటి స్నేహితురాలి ప్రోత్సాహం.) నేను చేస్తున్నది ప్రయోగం (ఫోటోలు, వాటి శీర్షికలు). దానికి తోడు మీ "హ్మ్.." ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. బావుందనా, బాలేదనా?

    ReplyDelete
  3. లలితగారూ బాగా లేదని చెప్పలేను కానీ, ఫోటో తీయడంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని చెట్టుమొత్తాన్ని, ఆకాశాన్ని కలిపి తీస్తే ఇంకాబాగుండేది.

    ReplyDelete
  4. వివరించినందుకు Thanks.
    ఎప్పట్నుంచో తీస్తూ వచ్చిన ఫోటోలను ఇక్కడ పేరుస్తూ అప్పటికి తోచిన పేరు పెడుతున్నాను. ఈ చెట్టు మొత్తం వచ్చేలా తీస్తే ఈ effect రాకపోవచ్చు. చెట్టు ఇంటినానుకుని ఉంది. చుట్టు పక్కల ఎన్నో అడ్డు వస్తాయి. ఇది ఇంటి పై కప్పు మీదిగాకనిపించే భాగం మాత్రమే.
    మీరు చెప్పినట్టు ఇంకెప్పుడైనా ఎక్కడైనా తియ్యడానికి వీలు కుదురుతుందేమో చూస్తాను.
    (మా అబ్బాయికీ ఈ పేరు నచ్చలేదు ఈ ఫోటోకి :( )

    ReplyDelete