Wednesday, November 23, 2011

ఏమో ఆ మైమరుపు, ఆకులు జారవిడచి ఆకాశం వైపు ఆ చూపు!

6 comments:

  1. చాలా బాగున్నాయి మీ చిత్రాలన్నీ చూసాను!

    ReplyDelete
  2. Thanks. ఈ ఫోటోకి తట్టిన శీర్షిక నేనింత వరకూ వ్రాసిన వాటన్నిటిలోకీ నాకు నచ్చిన భావమూ, వ్యక్తీకరణ కూడా. ఎవరు చూస్తారో లేదో తెలీదు (కౌంటరు చెప్తోంది కదా ఎక్కువమంది చూడట్లేదని). కానీ నేను మటుకు తరచూ చూసుకుంటుంటాను. చాలా ఇష్టంగా తీసుకున్న ఫోటోలు.

    ReplyDelete
  3. వృక్షాలు మోడుబోయినా, ఆశావాదులే. అది మళ్ళీ చిగురించడానికే అని వాటికి తెలుసు. మనిషి మాత్రం నిరాశా నిస్ప్రుహలతో సతమతమౌతాడు.

    ReplyDelete
    Replies
    1. పరశురామ్ గారూ, ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజం.

      Delete
  4. sweet. Parasuram gari comment also

    ReplyDelete