Tuesday, January 24, 2012

ఎగిరే పిట్టలు ఎప్పుడో కాని కెమెరాకి చిక్కవు

6 comments:

  1. మీ కెమెరాకి ఎగిరే పిట్టలు ఎంత బాగా చిక్కాయి . ఫొటో చాలా బాగుంది .

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ఆ పక్షులకు ఎంత క్రమశిక్షణో కదా...

    ReplyDelete
  4. జ్యోతిర్మయి గారూ, :)
    నిన్న మొన్నటి దాకా పక్షుల్లా ఎగరాలనిపించేది. ఈ మధ్య ఎందుకో "కూటి కోసం కోటి విద్యలు" అన్న సామెత సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది పక్షులను చూస్తుంటే. ఆ ఎగిరే విద్యని అవి ఉపయోగించుకునేది అహారం సంపాదించుకోవడానికే కదా? సూర్యోదయం అవ్వడంతోటే అవి ఎగరక తప్పదు కదా. ఈ ఫోటోలోవి పెద్ద బాతులు (geese). చలి కాలంలో వలస పోయే పక్షులు. కానీ ఈ మధ్య ఇక్కడ వీటికి ఇక్కడే పుష్కలంగా ఆహారం దొరుకుతుండడంతో (మనుషులు మిగిల్చి వదిలేసిన ఆహార పదార్థాలతో సహా) వలస పోవట్లేదట కొన్ని ప్రదేశాలలో.

    ReplyDelete