Wednesday, January 25, 2012

ఆ మబ్బుల్లో ఆకారం అమ్మాయి అనిపించట్లేదూ?

2 comments:

  1. బలే తీశారు

    ReplyDelete
  2. ధన్యవాదాలు శర్మ గారూ. మబ్బుల ఫోటోలు చాలా తీస్తుంటాను. ఎన్ని తీసినా ఇంకా ఏవేవో కొత్త కొత్త అందాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో సారి ఇలా సరదాగా ఏవో ఆకారాలూ అనుకోకుండా కనిపిస్తాయి.
    నాకు దొరికిన ఇంకో రెండు:
    http://chudachakkani.blogspot.com/2011/10/blog-post_31.html
    http://chudachakkani.blogspot.com/2011/11/blog-post_07.html

    ReplyDelete